మాజీ ఎమ్మెల్యే కొమ్మూరిని సన్మానించినా కొండాపూర్ గ్రామ అధ్యక్షుడు అల్లం రాజు
మద్దూరు అక్టోబర్23, ప్రజా వాణి,
మాజీ ఎమ్మెల్యే జనగామ నియోజకవర్గ ఇన్చార్జికొమ్మూరి ప్రతాపరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు అల్లం రాజు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో దూల్మిట మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మంద శ్రీనివాసు, జనగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ భూక్య రాజేష్ రాథోడ్,మాజీ సర్పంచ్ కోడం నీలయ్య,మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు పేరుబోయిన రాజు,కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఇస్లావత్ చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పేరబోయిన గట్టయ్య,గర్నెపల్లి స్వరూప, కనకయ్య,బోలబోయిన రాజు, తొర్రీ రాజు, బోలబోయిన మహేష్ ,మంద ప్రవీణ్, కొయ్యడ రవి ,కొయ్యడ కనకయ్య, కొయ్యడ మధు,ములుగు మొండయ్య,అదేవిధంగా ఈ కార్యక్రమంలో హనుమతండ సర్పంచ్ బాధావతు లలిత శ్రీనివాస్, హనుమతండ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు జాటోత్ వినోద్, ఉమ్మడి కొండాపూర్ మాజీ ఉప సర్పంచ్ జాటోత్ పుల్ సింగ్,హనుమత్ తండ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అదేవిధంగా దుబ్బ తండ గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు జాటోతు రమేష్, మాజీ వార్డు సభ్యుడు భూక్య గోపాల్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పాల్గొన్నారు.

