మాజీ ఎమ్మెల్యే కొమ్మూరిని సన్మానించినా కొండాపూర్ గ్రామ అధ్యక్షుడు అల్లం రాజు
మాజీ ఎమ్మెల్యే కొమ్మూరిని సన్మానించినా కొండాపూర్ గ్రామ అధ్యక్షుడు అల్లం రాజు మద్దూరు అక్టోబర్23, ప్రజా వాణి, మాజీ ఎమ్మెల్యే జనగామ నియోజకవర్గ ఇన్చార్జికొమ్మూరి ప్రతాపరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు అల్లం రాజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దూల్మిట మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మంద శ్రీనివాసు, జనగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ భూక్య రాజేష్ రాథోడ్,మాజీ సర్పంచ్ కోడం నీలయ్య,మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు పేరుబోయిన రాజు,కాంగ్రెస్ పార్టీ యువ...