నేడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన.
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 కోనసీమ జిల్లా
మధ్యాహ్నం 12:10 గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం.
మధ్యాహ్నం 12:55 గంటలకు కత్రేనికోన మండలం చెయ్యేరు గ్రామం హెలిప్యాడ్‌కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.
మధ్యాహ్నం 01:10 నుంచి 01:30 గంటల వరకు వేట్లపాలెం గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం.
మధ్యాహ్నం 02:15 నుంచి 02:35 గంటల వరకు గచకాయలపోర సైక్లోన్ షెల్టర్ వద్ద ప్రజలతో సమావేశం.
మధ్యాహ్నం 02:35 నుంచి 02:55 గంటల వరకు సైక్లోన్ షెల్టర్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడనున్న సీఎం.
మధ్యాహ్నం 03:40 గంటలకు చెయ్యేరు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లికి తిరుగు ప్రయాణం.
సాయంత్రం 04:25 గంటలకు ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి.