నేడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన
నేడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 కోనసీమ జిల్లా మధ్యాహ్నం 12:10 గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం. మధ్యాహ్నం 12:55 గంటలకు కత్రేనికోన మండలం చెయ్యేరు గ్రామం హెలిప్యాడ్‌కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 01:10 నుంచి 01:30 గంటల వరకు వేట్లపాలెం గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం. మధ్యాహ్నం 02:15 నుంచి 02:35 గంటల వరకు గచకాయలపోర సైక్లోన్...