📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకూకట్‌పల్లిలో నూతన డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం

కూకట్‌పల్లిలో నూతన డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

కూకట్‌పల్లిలో నూతన డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం
వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్‌పల్లి : నవంబర్ 1(ప్రజావాణి)

కూకట్‌పల్లి పరిధిలోని బిర్లా ఫ్యాక్టరీ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ పాత్ ల్యాబ్స్ (Dr Path Labs) డయాగ్నస్టిక్ సెంటర్‌ను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య పరీక్షల సేవలు అందుబాటులో ఉండేలా నూతన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, డాక్టర్ పాత్ ల్యాబ్స్ నిర్వాహకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.