📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణటీపీటీఫ్ మండల అధ్యక్షుని గా చిక్కాల సతీష్  యాదవ్

టీపీటీఫ్ మండల అధ్యక్షుని గా చిక్కాల సతీష్  యాదవ్

📰 Generate e-Paper Clip

టీపీటీఫ్ మండల అధ్యక్షుని గా చిక్కాల సతీష్  యాదవ్.                                              .పెద్దవంగర అక్టోబర్ 09 ప్రజావాణి                                                                                                  .టీపీటీఫ్ మండల అధ్యక్షులు గా చిక్కాల సతీష్ ప్రధాన కార్యదర్శి గా వాళ్ళలా శ్రీనివాస్ ఎన్నిక అయినట్టు జిల్లా ఉపాధక్షులు,ఎన్నికల అధికారి తండ ప్రభాకర్ ప్రకటించారు.ఈ  సందర్భంగా ఎన్నికల పరిశీలకులు జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు,కళాశాలలు,యూనివర్సిటీ లను పరిరక్షించుకోవడానికి విద్యార్థులు,ప్రజాస్వామ్య శక్తులు ఉద్యమించాలన్నారు.. రాష్ట్రము లో ప్రభుత్వ విద్యా సంస్థలు బాగుచేయకుండా కొత్త పేర్లతో నూతన విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నించారు…ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి,ఉపాధ్యాయుల నియామకం చేపట్టి వాటిని పరిరక్షించాలని అన్నారు.      మండల అధ్యక్షులు చిక్కాల సతీష్,రాష్ట్ర కౌన్సిలర్ ఐలయ్య లు మాట్లాడుతూ ఉద్యోగుల,ఉపాధ్యాయుల,పెన్షనర్ లకి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు..ప్రభుత్వం ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు..పాఠశాలలు కుదించడం సరికాదన్నారు…దీని వల్ల  గిరిజన,ఆదివాసీ బిడ్డలు విద్య కు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.తండాకో,గ్రామానికో పాఠశాల అవసరం లేదు అనడం సరికాదన్నారు.నూతన కమిటీ అధ్యక్షులుగా మరోసారి చిక్కాల సతీష్,ప్రధాన కార్యదర్శి  గా వాళ్ళలా శ్రీనివాస్, జిల్లా కౌన్సిలర్ గా లక్ష్మణ్ ఉపాధ్యక్షులు గా యుగేందర్,లావణ్య,కార్యదర్శులు గా దయాకర్,  ఎల్ల గౌడ్,కోట మురళి     వివిధ కమిటీ ల కన్వినర్ లు దేవేందర్,తిరుపతి  రెడ్డి,చిరంజీవి,యాకయ్య లూ ఎన్నిక అయ్యారు..నూతన  కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ,విద్యారంగా,సామాజిక సమస్యల సాధనకు టీపీటీఫ్ పాటుపడుతుందన్నారు…సంఘా బలోపేతానికి కృషి చేస్తామన్నారు .కార్యక్రమం  లో సీనియర్ నాయకులు  పెండ్లి రవీందర్ రెడ్డి, కోట వెంకటేశ్వర్లు, నర్సయ్య లు  పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.