టీపీటీఫ్ మండల అధ్యక్షుని గా చిక్కాల సతీష్  యాదవ్

టీపీటీఫ్ మండల అధ్యక్షుని గా చిక్కాల సతీష్  యాదవ్.                                              .పెద్దవంగర అక్టోబర్ 09 ప్రజావాణి                                                                                                  .టీపీటీఫ్ మండల అధ్యక్షులు గా చిక్కాల సతీష్ ప్రధాన కార్యదర్శి గా వాళ్ళలా శ్రీనివాస్ ఎన్నిక అయినట్టు జిల్లా ఉపాధక్షులు,ఎన్నికల అధికారి తండ ప్రభాకర్ ప్రకటించారు.ఈ  సందర్భంగా ఎన్నికల పరిశీలకులు జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు,కళాశాలలు,యూనివర్సిటీ లను పరిరక్షించుకోవడానికి విద్యార్థులు,ప్రజాస్వామ్య శక్తులు ఉద్యమించాలన్నారు.. రాష్ట్రము లో ప్రభుత్వ విద్యా సంస్థలు బాగుచేయకుండా కొత్త పేర్లతో నూతన విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం ఎందుకని...