📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకేటీఆర్‌ను కలిసిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే

కేటీఆర్‌ను కలిసిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

కేటీఆర్‌ను కలిసిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే.. విజయదశమి శుభాకాంక్షలు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు పండుగ శుభాకాంక్షలు తెలిపిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే

హైదరాబాద్‌ అక్టోబర్ 21 (ప్రజావాణి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆనందంగా, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.