📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఓటు బచావో – దేశ్ బచావో

ఓటు బచావో – దేశ్ బచావో

📰 Generate e-Paper Clip

ఓటు బచావో – దేశ్ బచావో
చలో ఢిల్లీ – ప్రజాస్వామ్య పరిరక్షణకై మరో అడుగు

ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట: ఢిల్లీలో నవంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ – ఓటు బచావో, దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు డీసీసీ మహబూబాబాద్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు.ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ఓటు హక్కు గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం అనే అంశాలపై తమ గళాన్ని వినిపించేందుకు ఈ ప్రయాణం చేపట్టారు.ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు – ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి గొంతుక ,ఈ కార్యక్రమంలో పెద్ద నాగారం సర్పంచ్ బుక్యాహరిలాల్ , భాగస్వాములవుతున్న మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు …

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.