ఓటు బచావో – దేశ్ బచావో
ఓటు బచావో – దేశ్ బచావో చలో ఢిల్లీ – ప్రజాస్వామ్య పరిరక్షణకై మరో అడుగు ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట: ఢిల్లీలో నవంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ – ఓటు బచావో, దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు డీసీసీ మహబూబాబాద్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు.ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ఓటు హక్కు గౌరవం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం అనే అంశాలపై తమ గళాన్ని వినిపించేందుకు ఈ ప్రయాణం చేపట్టారు.ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే...