📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అమూల్యమైన సేవలకు ఆపన్నహస్తం

అమూల్యమైన సేవలకు ఆపన్నహస్తం

📰 Generate e-Paper Clip

అమూల్యమైన సేవలకు ఆపన్నహస్తం

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 15 నరసరావుపేట పల్నాడు జిల్లా.

అనారోగ్యంతో,రోడ్డు ప్రమాదం లో మరణించిన హోంగార్డు కుటుంబాలకు మరియు రిటైర్డ్ అయిన తోటి హోంగార్డ్ కు అండగా నిలిచిన హోంగార్డులను అభినందించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్

తోటి సహోద్యోగుల కుటుంబాలకు సహాయం చేయడానికి, మరణించిన హోంగార్డు కుటుంబాలకు మరియు రిటైర్డ్ అయిన హోంగార్డ్ కు ఒక్కరోజు వేతనం అందించిన పల్నాడు జిల్లా హోంగార్డులు. అభినందించిన ఎస్పీ K.జగదీష్ అదహళ్లి ఐపీఎస్

HG – 1256 G.శ్రీనివాస రావు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం,
నరసరావు పేట నందు విధులు నిర్వర్తిస్తూ ది.18.12.2025 వ తేదీన అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది.

అందుకు గాను
వారి కుటుంబానికి
హోంగార్డు లు అందరూ వారి ఒక రోజు వేతనం మొత్తం రూ. 5,00,000/- సాయం చేసారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ. 5,00,000/- చెక్కును G.శ్రీనివాస రావు గారి భార్య అయిన ఝాన్సీ కి జిల్లా ఎస్పి జగదీష్ అదహళ్లి ఐపీఎస్ గారి చేతుల మీదుగా అందచేశారు.

HG – 1224 B. వీర ప్రతాప్ దుర్గి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తూ ది.04.02.2026 వ తేదీన అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది.

అందుకు గాను
వారి కుటుంబానికి
హోంగార్డు లు అందరూ వారి ఒక రోజు వేతనం మొత్తం రూ. 5,00,000/- సాయం చేసారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ. 5,00,000/- చెక్కును B. వీర ప్రతాప్ గారి భార్య అయిన బి.మేరీ గారికి జిల్లా ఎస్పి జగదీష్ అదహళ్లి ఐపీఎస్ గారి చేతుల మీదుగా అందచేశారు.

HG – 554 K. అశోక్ వర్ధన్ వేమూరు పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తూ ది.07.03.2026 వ తేదీన రోడ్డు ప్రమాదం కారణంగా మరణించడం జరిగింది.

అందుకు గాను
వారి కుటుంబానికి
హోంగార్డు లు అందరూ వారి ఒక రోజు వేతనం మొత్తం రూ. 5,00,000/- సాయం చేసారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ. 5,00,000/- చెక్కును K. అశోక్ వర్ధన్ గారి భార్య అయిన యశోద గారికి జిల్లా ఎస్పి జగదీష్ అదహళ్లి ఐపీఎస్ గారి చేతుల మీదుగా అందచేశారు.

HG – 651 P. కృపానిధి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం DCRB,
నరసరావు పేట నందు విధులు నిర్వర్తిస్తూ ది.10.03.2026 వ తేదీన రిటైర్డ్ అయిన కారణంగా అతనికి
జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ. 5,00,000/- చెక్కును జిల్లా ఎస్పి జగదీష్ అదహళ్లి ఐపీఎస్ గారి చేతుల మీదుగా అందచేశారు.

సాటి హోంగార్డ్ లకు సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పల్నాడు జిల్లా హోమ్ గార్డులను ఎస్పి అభినందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ గారితో పాటు హోంగార్డ్ ఆర్.ఐ S. కృష్ణ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.