అమూల్యమైన సేవలకు ఆపన్నహస్తం

అమూల్యమైన సేవలకు ఆపన్నహస్తం ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 15 నరసరావుపేట పల్నాడు జిల్లా. అనారోగ్యంతో,రోడ్డు ప్రమాదం లో మరణించిన హోంగార్డు కుటుంబాలకు మరియు రిటైర్డ్ అయిన తోటి హోంగార్డ్ కు అండగా నిలిచిన హోంగార్డులను అభినందించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ తోటి సహోద్యోగుల కుటుంబాలకు సహాయం చేయడానికి, మరణించిన హోంగార్డు కుటుంబాలకు మరియు రిటైర్డ్ అయిన హోంగార్డ్ కు ఒక్కరోజు వేతనం అందించిన పల్నాడు జిల్లా హోంగార్డులు. అభినందించిన ఎస్పీ K.జగదీష్ అదహళ్లి ఐపీఎస్ HG -...