📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅక్రమ ఇసుక రవాణాపై పోలీస్ కోరడా నాలుగు ట్రాక్టర్ల సీజ్

అక్రమ ఇసుక రవాణాపై పోలీస్ కోరడా నాలుగు ట్రాక్టర్ల సీజ్

📰 Generate e-Paper Clip

అక్రమ ఇసుక రవాణాపై పోలీస్ కోరడా నాలుగు ట్రాక్టర్ల సీజ్

ప్రజావాణి సెప్టెంబర్ 30 కమలాపూర్ మండల్ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను కమలాపూర్ పోలీస్ సీజ్ చేశారు బుధవారం మండలంలోని ఉప్పల్ వద్ద ఎస్ఐ మధు సిబ్బందితో కలిసి తనకి నిర్వహించారు

మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన నాలుగు ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేసినట్టు ఎస్సై తెలిపారు ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.