📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆర్మీ హవల్దార్ కు మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఘన నివాళి

ఆర్మీ హవల్దార్ కు మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఘన నివాళి

📰 Generate e-Paper Clip

ఆర్మీ హవల్దార్ కు మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఘన నివాళి

ప్రజావాణి ప్రతినిధి మార్కాపురం సెప్టెంబర్ 30.

బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన కువ్వారపు కిషన్ ఆర్మీలో హవల్దార్ గా విధులు నిర్వహిస్తూ అస్సాం రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ నెల 27 వ తేదిన మరణించారు. ఈ నేపథ్యంలో స్వగ్రామం లో కిషన్ పార్దివ దేహానికి బుధవారం ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జిల్లా ఎస్పీ ఫంకజ్ కుమార్ మీనా, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఆర్మీ, పోలీస్ అధికారులు అంతక్రియల్లో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా న్యాయం చేస్తామని వారికి భరోసా నిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.