📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyతాళ్లపల్లి గ్రామ అభివృద్ధికి అమెజాన్ సహకారం

తాళ్లపల్లి గ్రామ అభివృద్ధికి అమెజాన్ సహకారం

📰 Generate e-Paper Clip

* *తాళ్లపల్లి గ్రామ అభివృద్ధికి అమెజాన్ సహకారం*

*సహకరించిన అమెజాన్ సంస్థకు ప్రత్యేక అభినందనలు*

*కంది కంటి స్వాతి మాణిక్యం గౌడ్ గ్రామ సర్పంచ్*

రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 30 ప్రజావాణి

తాళ్లపల్లి గ్రామ అభివృద్ధితో పాటు పాఠశాల అభివృద్ధికి సహకారం అందించిన అమెజాన్ సంస్థ ప్రతినిధులకు కందికంటి స్వాతి, మాణిక్యం గౌడ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామ పాలకవర్గం, గ్రామస్తులు, ఉపాధ్యాయులు అమెజాన్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అందించిన సహకారం విద్యార్థులకు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.