మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం
* నిరుపేద కుటుంబానికి చెందిన దుంప మధుకర్ కి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులు అర్పించిన
* కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్
జమ్మికుంట సెప్టెంబర్ 30 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన దుంప మధుకర్ 40 సంవత్సరాలు గత రెండు నెలలుగా ఆరోగ్యపరంగా బాగాలేక కుటుంబ సభ్యులు మూడు రోజుల కింద హైదరాబాద్ కు తరలించగా ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించినారు వారు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటూ వారి వృత్తి అయిన ఒడ్డరి మట్టి పనులు పని చేసేవారు నిరుపేద కుటుంబానికి చెందిన దుంప మధుకర్ కి పార్థివ దేహానికి పూలమాలలు వేసి దహన సంస్కారాల ఖర్చు కోసం వారి భార్య రాధా కి 5000 రూపాయలు శ్రీపతి స్వర్ణలత నరేష్ కౌన్సిలర్ ఇవ్వడం జరిగింది

