మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం
మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం * నిరుపేద కుటుంబానికి చెందిన దుంప మధుకర్ కి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులు అర్పించిన * కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ జమ్మికుంట సెప్టెంబర్ 30 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన దుంప మధుకర్ 40 సంవత్సరాలు గత రెండు నెలలుగా ఆరోగ్యపరంగా బాగాలేక కుటుంబ సభ్యులు మూడు రోజుల కింద హైదరాబాద్ కు తరలించగా ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించినారు వారు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటూ...