📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమద్దూరులో సాదా సీదాగా ప్రజావాణి

మద్దూరులో సాదా సీదాగా ప్రజావాణి

📰 Generate e-Paper Clip

మద్దూరులో సాదా సీదాగా ప్రజావాణి…

ఎస్ ఐ ఆర్ పనుల పై ఎంపిడిఓ,తహశీల్దార్

మద్దూరు సెప్టెంబర్ 21, ప్రజా వాణి,

ప్రతి సోమవారం మద్దూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం సాదా సీదాగా జరిగింది. ఎస్ ఐ ఆర్ పనుల పై ఎంపిడిఓ రేబర్తిలొ, నర్సాయపల్లిలో తహసీల్దార్ ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం 4దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.ఈకార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్,ఎంపీ ఓ గద్ద వెంకటేశ్వర్లు, ఏ పి ఓ మంజుల, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ దేబోరరాణి, ఏ పి ఏం ప్రకాశం,ఏ ఈ ఓ కల్పన, లద్నూరు, మద్దూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల హెచ్ ఈ ఓ లు శ్రీనివాస్,పాపయ్య,అప్కారీ హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య వెటర్నరీ, విద్యుత్ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.