మద్దూరులో సాదా సీదాగా ప్రజావాణి
మద్దూరులో సాదా సీదాగా ప్రజావాణి... ఎస్ ఐ ఆర్ పనుల పై ఎంపిడిఓ,తహశీల్దార్ మద్దూరు సెప్టెంబర్ 21, ప్రజా వాణి, ప్రతి సోమవారం మద్దూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం సాదా సీదాగా జరిగింది. ఎస్ ఐ ఆర్ పనుల పై ఎంపిడిఓ రేబర్తిలొ, నర్సాయపల్లిలో తహసీల్దార్ ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం 4దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.ఈకార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్,ఎంపీ ఓ గద్ద వెంకటేశ్వర్లు, ఏ పి ఓ మంజుల, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ దేబోరరాణి,...