మందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

*మందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం* *మన ప్రజావాణి* మందమర్రి మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ దీపక్ నగర్ శ్రీశ్రీశ్రీ సాహితి గణేష్ మండలి సమక్షంలో పట్టణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెండ్యాల గౌతం ఆధ్వర్యంలో 500 మంది కి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ మున్సిపల్ కమిషనర్ డైరెక్టర్ లయన్ రాయలింగు, డిస్టిక్ చైర్మన్ లు లయన్ సోతుకు సుదర్శన్ రావు, పోలు శ్రీనివాస్, విచ్చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత కొద్దిరోజులుగా గణపతి దేవుని...