📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంత్రి పొంగులేటిని కలిసిన జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్

మంత్రి పొంగులేటిని కలిసిన జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్

📰 Generate e-Paper Clip

*మంత్రి పొంగులేటిని కలిసిన జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్*

*మున్సిపల్ అభివృద్ధి కోసం వినతిపత్రం*

జనగామ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 17 ( మన సమగ్ర ప్రజావాణి ): హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ పెంబర్తి వై జంక్షన్ వద్ద గురువారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి, జనగామ మున్సిపల్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.