మంత్రి పొంగులేటిని కలిసిన జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్
*మంత్రి పొంగులేటిని కలిసిన జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్* *మున్సిపల్ అభివృద్ధి కోసం వినతిపత్రం* జనగామ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 17 ( మన సమగ్ర ప్రజావాణి ): హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ పెంబర్తి వై జంక్షన్ వద్ద గురువారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి, జనగామ మున్సిపల్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో...