📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriభక్తి వైభవంతో వినాయక చవితి బజరంగ్ యూత్ అసోసియేషన్ శుభాకాంక్షలు

భక్తి వైభవంతో వినాయక చవితి బజరంగ్ యూత్ అసోసియేషన్ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు

కూకట్‌పల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లిలో గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు గణేశుడిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలు భక్తి వైభవంగా కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.