📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్భక్తి వైభవంతో వినాయక చవితి కూకట్‌పల్లి బజరంగ్ యూత్ అసోసియేషన్ శుభాకాంక్షలు

భక్తి వైభవంతో వినాయక చవితి కూకట్‌పల్లి బజరంగ్ యూత్ అసోసియేషన్ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

భక్తి వైభవంతో వినాయక చవితి.. కూకట్‌పల్లి బజరంగ్ యూత్ అసోసియేషన్ శుభాకాంక్షలు

కూకట్పల్లి( ప్రజావాణి) సెప్టెంబర్ 15

కూకట్‌పల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి బజరంగ్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.