prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 9:12 am Digital Edition : MINIPALLYNARESH KUKATPALLY

భక్తి వైభవంతో వినాయక చవితి బజరంగ్ యూత్ అసోసియేషన్ శుభాకాంక్షలు

భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు

కూకట్‌పల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లిలో గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు గణేశుడిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలు భక్తి వైభవంగా కొనసాగుతున్నాయి.