భక్తి వైభవంతో వినాయక చవితి.. కూకట్‌పల్లి బజరంగ్ యూత్ అసోసియేషన్ శుభాకాంక్షలు
కూకట్పల్లి( ప్రజావాణి)
సెప్టెంబర్ 15
కూకట్‌పల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి బజరంగ్ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించాలని పిలుపునిచ్చారు.