నేడే ఆర్యవైశ్యచలోహైదరాబాద్
భవన నిర్మాణాల భూమి పూజ.
ముఖ్య అతిధి గా సి ఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రఅధ్యక్షులు.అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యం లో.
మహాసభ ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరీ .గౌరీ శంకర్.
తొర్రూరు
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ,ఆధ్వర్యంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగాఉప్పల్,బగాయత్లో ,ఆర్యవైశ్య కమ్యూనిటీ , హాస్టల్ భవనాలకు శంకుస్థాపన,భూమిపూజ,జరుగుతున్నందువలన మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ఆర్యవైశ్యులు భూమి పూజ లో పాల్గొని మన చిరకాల వాంఛను సాకారం చేస్తున్న రాష్ట్రఅధ్యక్షులు,అమరవాధి.లక్ష్మీనారాయణ జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఆర్యవైశ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరీ. గౌరీశంకర్ ఆర్యవైశ్యులకు పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని తెలిపారు.

