దొనకొండ అంగన్వాడి కేంద్రంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అంగన్వాడీ టీచర్ ఆవుల మంజుల మరియు హెల్పర్ పంతం వెంకటలక్ష్మి విద్యార్థులకు కృష్ణుని గోపిక వేషధారణలతో శ్రీకృష్ణుడు యొక్క లీలలను గుర్తు చేస్తూ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గర్భిణులు బాలింతలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

