గూడెం గ్రామంలో 100 మందికి అన్నప్రసాద వితరణ
సామాజిక న్యాయం, మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, సెప్టెంబర్ 20 (ప్రజావాణి): మానవత్వమే బలం, సేవే సంకల్పంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రపంచ మానవ హక్కుల సామాజిక న్యాయ మండలి ఆధ్వర్యంలో గూడెం గ్రామంలోని అన్నపూర్ణమ్మ ఫౌండేషన్‌లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గూడెం గ్రామంలో 100 మందికి అన్నప్రసాద వితరణ
RELATED ARTICLES

