📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialగుల్లకోటలో వైభవంగా 'స్వచ్ఛత హి సేవ' ప్రారంభం

గుల్లకోటలో వైభవంగా ‘స్వచ్ఛత హి సేవ’ ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, తడి-పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించారు. పంచాయతీ సిబ్బందికి ఆరోగ్య భీమా పత్రాలు అందించారు. అక్టోబర్ 2 వరకు జరిగే ఈ పక్షోత్సవాల్లో ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం-పరిశుభ్రత పెంచుతామన్నారు. పారిశుధ్య కార్మికులను సన్మానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి కొమురయ్య, హెచ్‌ఎం మునిందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.