📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetకల్లేపల్లి గ్రామంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

కల్లేపల్లి గ్రామంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కల్లేపల్లి గ్రామంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

బెజ్జంకి, సెప్టెంబర్ 23 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం ‘స్వచ్ఛతా హి సేవా 2026’ కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామ సర్పంచ్ బిగుల్లా మోహన్ ఆధ్వర్యంలో గ్రామంలోని మురుగు కాల్వలు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి,గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ఆకుల రాకేష్ మాట్లాడుతూ స్వచ్ఛతే సేవ అని, పరిశుభ్రమైన గ్రామమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ‘మన ఊరు–మన బాధ్యత’గా భావించాలని అన్నారు. చెత్త రహిత గ్రామ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్, పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.