📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguగోవిందరావుపేటలో డీజేలపై నిషేధం

గోవిందరావుపేటలో డీజేలపై నిషేధం

📰 Generate e-Paper Clip

 

గోవిందరావుపేట ప్రజావాణి

మండల వ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే సౌండ్ సిస్టమ్స్ పై పోలీసులు నిషేధం విధించారు.
పస్రా ఎస్ఐ తాజుద్దీన్ మాట్లాడుతూ.. ప్రజల శాంతిభద్రతల దృష్ట్యా నిమజ్జన ఊరేగింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు పెట్టరాదని, అనుమతులు కూడా ఇవ్వడం లేదని తెలిపారు.నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కమిటీలు సహకరించి వేడుకలను ప్రశాంతంగా ముగించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.