కల్లేపల్లి గ్రామంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

కల్లేపల్లి గ్రామంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం బెజ్జంకి, సెప్టెంబర్ 23 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం ‘స్వచ్ఛతా హి సేవా 2026’ కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామ సర్పంచ్ బిగుల్లా మోహన్ ఆధ్వర్యంలో గ్రామంలోని మురుగు కాల్వలు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి,గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ఆకుల రాకేష్ మాట్లాడుతూ స్వచ్ఛతే సేవ అని, పరిశుభ్రమైన గ్రామమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ‘మన ఊరు–మన బాధ్యత’గా భావించాలని అన్నారు. చెత్త...