అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మొలుగు ఆనంద్ రావు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.
కూకట్పల్లి విలేజ్ (ప్రజావాణి) సెప్టెంబర్ 8 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్.
చరిత్ర: యునెస్కో 1966 అక్టోబర్ 26న జరిగిన తన 14వ సర్వసభ్య సమావేశంలో సెప్టెంబర్ 8ని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా ప్రకటించింది. ఆ మరుసటి సంవత్సరం, అనగా 1967 నుండి ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు.
2026 నినాదం ఈ ఏడాది ఈ ఉత్సవాన్ని “ప్రజలు, గ్రహం మరియు శ్రేయస్సు కోసం అక్షరాస్యత” అనే ప్రత్యేక నినాదంతో జరుపుకుంటున్నారు. ఈ 2026 నాటికి ఈ దినోత్సవం విజయవంతంగా 60వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది.

