అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మొలుగు ఆనంద్ రావు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు. కూకట్పల్లి విలేజ్ (ప్రజావాణి) సెప్టెంబర్ 8 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్. చరిత్ర: యునెస్కో 1966 అక్టోబర్ 26న జరిగిన తన 14వ సర్వసభ్య సమావేశంలో సెప్టెంబర్ 8ని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా ప్రకటించింది. ఆ మరుసటి సంవత్సరం, అనగా 1967 నుండి ప్రతి ఏటా ఈ...