📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriతోడబుట్టిన తోడు అనుబంధమైన రోజు నేడు

తోడబుట్టిన తోడు అనుబంధమైన రోజు నేడు

📰 Generate e-Paper Clip

తోడబుట్టిన తోడు అనుబంధమైన రోజు నేడు

కూకట్పల్లి గ్రామం : (ప్రజావాణి) ఆగస్టు 28 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్.

 

అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు బంధానికి బలంగా పునాది వేసేది ఈ రాఖి పండుగ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.