📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిని మర్యాద పూర్వకంగా కలిసిన- గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య

కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిని మర్యాద పూర్వకంగా కలిసిన- గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, ఆగస్టు 7 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సాయి మల్లేశం నియమితులైన శుభ సందర్భంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ జిల్లా అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.బిజెపి పార్టీ బలోపేతానికి మీ యొక్క నాయకత్వం మరింత దోహదపడాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.