📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialఎండపల్లి మండల ప్రజావాణి వేదిక మార్పు: నేటి నుంచి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహణ

ఎండపల్లి మండల ప్రజావాణి వేదిక మార్పు: నేటి నుంచి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండల ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే ‘ప్రజావాణి’ వేదికను మార్చినట్లు ఎంపీడీవో దొండ కృపాకర్ తెలిపారు. గుల్లకోట రైతు వేదికకు బదులుగా ఇకపై ఎండపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోనే ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని. వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ వేదిక మార్పును గమనించి, వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.