📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJayashankar Bhupalpallyఇసుక లోడు పై పరద కట్టాలి

ఇసుక లోడు పై పరద కట్టాలి

📰 Generate e-Paper Clip


ఇసుక లోడు పై పరద కట్టాలి

 

టేకుమట్ల/ప్రజావాణి :టేకుమట్ల మండలం నుండి ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ యాజమాన్యం మరియు డ్రైవర్లు ఇసుక లోడ్ పైన ఏదైనా పరద కట్టుకోవాలి అని వెనుకాల వచ్చే వాహనదారుల కళ్ల లో ఇసుక పడకుండా ఇబ్బంది కలుగకుండా ఉంటుంది అని ఎస్ ఐ జి అమూల్య సూచించారు

ప్రతి ట్రాక్టర్ కి రిజిస్ట్రేషన్ కాగితాలు, ఇన్సూరెన్స్ కాగితం, డ్రైవర్ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని,ట్రాక్టర్ కి ముందు వెనకాల నెంబర్ ప్లేట్ నెంబర్ ఉండాలని, నడిపించేటప్పుడు

ఫోన్ మాట్లాడవద్దని పాటలు డెక్కులు పెట్టవద్దని,అతివేగంగా వాహనాలు నడుపవద్దు అని ఒకవేళ సూచనలు అతిక్రమించి ప్రవర్తిస్తే కఠినచర్యలు ఉంటాయని టేకుమట్ల ఎస్ ఐ అమూల్య తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.