ఇసుక లోడు పై పరద కట్టాలి

ఇసుక లోడు పై పరద కట్టాలి   టేకుమట్ల/ప్రజావాణి :టేకుమట్ల మండలం నుండి ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ యాజమాన్యం మరియు డ్రైవర్లు ఇసుక లోడ్ పైన ఏదైనా పరద కట్టుకోవాలి అని వెనుకాల వచ్చే వాహనదారుల కళ్ల లో ఇసుక పడకుండా ఇబ్బంది కలుగకుండా ఉంటుంది అని ఎస్ ఐ జి అమూల్య సూచించారు ప్రతి ట్రాక్టర్ కి రిజిస్ట్రేషన్ కాగితాలు, ఇన్సూరెన్స్ కాగితం, డ్రైవర్ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని,ట్రాక్టర్ కి ముందు వెనకాల నెంబర్ ప్లేట్ నెంబర్ ఉండాలని,...