📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బ్రహ్మంగారి మఠం లో పలు చోట్ల వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు దొంగతనం.

బ్రహ్మంగారి మఠం లో పలు చోట్ల వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు దొంగతనం.

📰 Generate e-Paper Clip

వైయస్సార్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే12)  బ్రహ్మంగారిమఠం మండలంలో సోమిరెడ్డి పల్లె సచివాలయం 2,చౌదరి వారి పల్లె గ్రామంలో నిన్న రాత్రి ఐదు మంది రైతుల కేబుల్ వైర్లు చోరీ..ఒక్కో మోటర్ వద్ద 40 నుండి 50 మీటర్ల కేబుల్ వైరు ను కత్తిరించి తీసుకెళ్తున్న దొంగలు..మీటర్ 200 చొప్పున ధర పలుకుతుంది.. ఒక్కో రైతు మోటార్కు ఏడు నుండి ఎనిమిది వేల రూపాయల కేబుల్ కొనాల్సి వస్తుంది..కేబుల్ వైర్లు కట్ చేసుకుని వెళ్లడంతో మోటర్ ను ఎత్తి అనంతరం దించే ఖర్చులతో సతమతమవుతున్న రైతులు .పోలీసులు కేబుల్ వైర్ల దొంగలపై నిఘా ఉంచి దొంగతనాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.