📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamకేంద్ర  మంత్రి బండి సంజయ్ కుమార్ తనయుణ్ణి వెంటనే అరెస్టు చేయాలి

కేంద్ర  మంత్రి బండి సంజయ్ కుమార్ తనయుణ్ణి వెంటనే అరెస్టు చేయాలి

📰 Generate e-Paper Clip

*కేంద్ర  మంత్రి బండి సంజయ్ కుమార్ తనయుణ్ణి వెంటనే అరెస్టు చేయాలి*

*బీఆర్ఎస్ ముదిగొండ మండల కమిటీ డిమాండ్*


*మన ప్రజావాణి మధిర ఆర్ సి మే 11*


ముదిగొండ మండలం లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనయుడు బండి సాయి భగీరథను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని బీఆర్ఎస్ ముదిగొండ మండల కమిటీ డిమాండ్ చేసింది బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఉదయం ముదిగొండలోజరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ తో పాటు మండల కార్యదర్శి గడ్డం వెంకట్ గౌడ్ తదితర మండల నాయకత్వంతో కలిసి విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు బంక మల్లయ్య పాల్గొనిమాట్లాడారు భగీరథను తక్షణమే ఫోక్సో కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని వారూ డిమాండ్ చేశారు దీనిని మసి పూసి మారేడు కాయ చేయాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని  హెచ్చరించారు మాజీ ఎంపీపీ సామినేని మాట్లాడుతూ కేసు నీస్పక్షపాతంగా జరపాలని ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు మండల కార్యదర్శి గడ్డం వెంకట్ గౌడ్ మాట్లాడుతూ చట్టం అందరికీ సమానంగా ఉండాలన్నారు ఈ విలేకరుల సమావేశంలో మండల నాయకులు మాజీ వైస్ ఎంపీపీ పచ్చ సీతారామయ్య వెంకటాపురం మాజీ సర్పంచ్ కోటి అనంత రాములు తెలంగాణ ఉద్యమకారుడు పోనుకుల కోటేష్ యాదవ్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చెరుకుపల్లి బిక్షం కొత్తపల్లి నాగార్జున నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.