కేంద్ర  మంత్రి బండి సంజయ్ కుమార్ తనయుణ్ణి వెంటనే అరెస్టు చేయాలి

*కేంద్ర  మంత్రి బండి సంజయ్ కుమార్ తనయుణ్ణి వెంటనే అరెస్టు చేయాలి* *బీఆర్ఎస్ ముదిగొండ మండల కమిటీ డిమాండ్**మన ప్రజావాణి మధిర ఆర్ సి మే 11*ముదిగొండ మండలం లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనయుడు బండి సాయి భగీరథను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని బీఆర్ఎస్ ముదిగొండ మండల కమిటీ డిమాండ్ చేసింది బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఉదయం ముదిగొండలోజరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్ తో...