📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్ లో అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ

బద్వేల్ లో అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

.వైయస్సార్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్ 24) బద్వేల్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించిన బద్వేల్ నియోజకవర్గంలోని ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల నాయకుల సమక్షంలో ఎర్రబల్లె ఓబయ్య, జాతీయ నాయకులు సిరంగి దేవానందం, హనుమంతు వెంకటసుబ్బయ్య ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఈడి, ఎంఇఎఫ్ సీనియర్ నాయకులు జాల గురయ్య, బీసీ సంఘ నాయకులు పి.చంద్రశేఖర్, ఏ. రామసుబ్బయ్య, దళిత సంఘాల నాయకులు ఓఎస్వి ప్రసాద్, ఎంఇఎఫ్ నాయకులు సగిలి బాలయ్య, దాసరపల్లి సురేష్, పిడతల వెంకటేశు, ఒద్దెపోగు రవి, సోమిరెడ్డి పల్లె ప్రసాద్, నాగిపోగు రాజారావు, సివి రమణ, గొల్లపల్లి జయరాజు, ఆసి, మునయ్య, నాగిపోగు ప్రసాదు, రమణ, గొల్లపల్లి ప్రకాష్, పిడతల రవి, మొదలు వారు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.