📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పెద్దారవీడు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సైదు బాబు...

పెద్దారవీడు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సైదు బాబు…

📰 Generate e-Paper Clip

మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) పెద్దారవీడు మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సైదుబాబు ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సైదు బాబు బాధ్యతలు స్వీకరించారు.. గత 20 నెలలుగా మార్కాపురం పట్టణ ఎస్ఐ గా సైదు బాబు సమర్థవంతంగా విధులు నిర్వహించారాని ప్రజలు కొనియాడారు…. అనంతరం సైదులు బాబు మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతానని అసాంఘిక కార్యక్రమాలకు చరమగీతం పాడుతానన్నారు.. సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.