📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మాజీ సీఎం వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

మాజీ సీఎం వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) మాజీ సీఎం వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి !కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళేందుకు కోర్టు అనుమతి కోరిన మాజీ సీఎం జగన్.ఈ నెల 20 నుంచి మే 15 వరకు జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి !దేశం విడిచి వెళ్లేముందు ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, ష్యూరిటీని సీబీఐ అధికారులకు అందజేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు ఆదేశం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.