వైఎస్ఆర్ కడప జిల్లా,(మే25 ప్రజావాణి) బద్వేల్ రెవిన్యూ డివిజన్ కార్యాలయం నందు రెవెన్యూ డివిజనల్ అధికారి హచ్ చంద్ర మోహన్ మరియు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి. రాజేంద్ర ప్రసాద్ వారి ఆదేశాల మేరకు సబ్ డిస్ట్రిక్ మల్టీ మెంబర్స్ అథార్టీ కమిటీ సమావేశం ఏర్పాటు ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాడుమైంది.ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ చంద్రమోహన్ గారు మాట్లాడుతూ ప్రైవేటు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నందు స్కాన్ సెంటర్ నందు లింగ నిర్ధారణ జరగకూడదు అటు జరిపిన వారి పైన కఠిన చర్యలు తీసుకునిబడును రెవెన్యూ డివిజన్ అధికారి తెలియజేయడమైనది,సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జి.రాజేంద్ర ప్రసాద్ గారి మాట్లాడుతూ మగ ఆడ అన్ని స్కానింగ్ సెంటర్లో తెలియజేస్తుంటే అటువంటి ఆస్పత్రులు మాకు తెలియజేస్తే డిపార్ట్మెంట్ పూర్తి సహకారం అందించడం జరుగునని తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి. మల్లేష్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ బద్వేల్ శ్రీదేవి, డాక్టర్ శరత్చంద్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి. వెంగయ్య హెల్త్ సూపర్వైజర్ శివరాంరెడ్డి వెంకటేశ్వర్లు హెల్త్ అసిస్టెంట్ వి.జనార్దన్ రావు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ చట్ట రిత్య నేరము, బద్వేల్ డివిజన్ రెవెన్యూ అధికారి చంద్రమోహన్,
0
10


