లింగ నిర్ధారణ చట్ట రిత్య నేరము, బద్వేల్ డివిజన్ రెవెన్యూ అధికారి చంద్రమోహన్,
వైఎస్ఆర్ కడప జిల్లా,(మే25 ప్రజావాణి) బద్వేల్ రెవిన్యూ డివిజన్ కార్యాలయం నందు రెవెన్యూ డివిజనల్ అధికారి హచ్ చంద్ర మోహన్ మరియు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి. రాజేంద్ర ప్రసాద్ వారి ఆదేశాల మేరకు సబ్ డిస్ట్రిక్ మల్టీ మెంబర్స్ అథార్టీ కమిటీ సమావేశం ఏర్పాటు ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాడుమైంది.ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ చంద్రమోహన్ గారు మాట్లాడుతూ ప్రైవేటు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నందు స్కాన్ సెంటర్ నందు లింగ నిర్ధారణ జరగకూడదు అటు...