📄 ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎంపిక

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎంపిక

📰 Generate e-Paper Clip

ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన ఎంపీ అంబికా

అనంత పురం జూలై 22, మన ప్రజా వాణి
న్యూఢిల్లీలో ప్రధాని  నరేంద్ర మోదీ తో భేటీ అయ్యేందుకు, అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని ని ఆహ్వానించేందుకు ఢిల్లీకి విచ్చేసిన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎంపీ అంబికా  లక్ష్మీనారాయణ ఘన స్వాగతం పలికారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular