ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎంపిక

ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన ఎంపీ అంబికా అనంత పురం జూలై 22, మన ప్రజా వాణి న్యూఢిల్లీలో ప్రధాని  నరేంద్ర మోదీ తో భేటీ అయ్యేందుకు, అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని ని ఆహ్వానించేందుకు ఢిల్లీకి విచ్చేసిన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎంపీ అంబికా  లక్ష్మీనారాయణ ఘన స్వాగతం పలికారు.